సాధారణంగా ఇంతకు ముందు వరకు సినిమా థియేటర్ల ముందు తరచుగా కేవలం రెండు రకాల బోర్డులు మాత్రమే కనిపించేవి. వాటిలో ఒకటి "సినిమా హాలు నిండినది" అని ఉంటుంది. ఇక పోతే మరొకటేమో "ఈ థియేటర్లో ప్రేక్షకులు లేని కారణంగా ఆటను రద్దు చేయడమైనది" అని ఉంటుంది. ముందు మనము చెప్పుకున్న బోర్డును ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా చూసి ఉంటాము.