కరోనా తరువాత సినిమా పరిశ్రమ అంతో కొంతో బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. కానీ మిగతా ఇండస్ట్రీల పరిస్థితి భిన్నమగా ఉందని చెప్పొచ్చు. వారు మాత్రం సినిమాలు విడుదల చేయడానికే భయపడుతుంటే....మన టాలీవుడ్ మాత్రం వారానికి నాలుగు నుండి అయిదు సినిమాలు దిగుతున్నాయి. ప్రేక్షకులు కూడా వారికి నచ్చిన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు.