వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో అడవి శేషు తాజా చిత్రం మేజర్. వీర మరణం పొందిన ఎన్ ఎస్ జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు ) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో మరింత డిఫరెంట్ గా కనిపించ బోతున్నారు అడవి శేషు. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.