తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డాన్ అని ఎవరినైనా పిలుస్తాము అంటే అది ఒక నయనతారనే. అయితే ఈమె కొన్ని సంవత్సరాలుగా తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలుసు. అయితే వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని నయన్ అభిమానులు ఎదురుచూసిన క్షణం రానే వచ్చిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అవును నయనతార మరియు విగ్నేష్ శివన్ ల పెళ్ళికి ముహూర్తం కుదిరిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.