తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరు సంగీత దర్శకులు ఉన్నా కూడా ఎవరి ప్రత్యేకత వారిదే. సంగీతంలో ఉన్న మత్తు అలాంటిది. ఎంతో మంది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ వినసొంపైన బాణీలతో ప్రేక్షకులను ముగ్ధ మనోహరులను చేస్తుంటారు. వారిలో ఒకరే ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణి...ఈయన దర్శక దిగ్గజం రాజమౌళి బ్రదర్ కావడం విశేషం. రాజమౌళి సినిమా అంటే దానికి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటారు.