గత రెండు వారాల నుండి ఎవరి నోట విన్నా ఆ సినిమా గురించే, ఆ హీరో గురించే మాట్లాడుకుంటున్నారంటే నమ్మండి. ఇంతకీ ఆ సినిమా మరియు ఆ హీరో ఎవరో తెలుసా..? అదేనండి గత వారమే విడుదలయ్యి...అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్ లతో దూసుకుపోతోంది మన జాతిరత్నాలు సినిమా... ఇందులో నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్ చేయగా... ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ స్నేహితులుగా చేశారు.