లుగు సినీ పరిశ్రమలో డేరింగ్ మరియు డాషింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే...టక్కున గుర్తొచ్చే పేరు పూరి జగన్నాధ్. ఈయన సినిమాలను వెరైటీ డైరెక్షన్ లో చిత్రీకరిస్తారు. చాలా సహజంగా ఉండే విధంగా పాత్రల నుండి యాక్షన్ రాబట్టుకుంటారు. అందుకే ఈయన సృష్టించిన పాత్రలు కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. అయితే ఈయన తన కొడుకు ఆకాష్ పూరీని సినీ పరిశ్రమలో మంచి హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.