సినిమాలను చూడడం ప్రేక్షకులకు చాలా సరదా. మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూలు కడతారు. కానీ అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండవు.. వివిధ రకాల కథలతో వినూత్నంగా తెరకెక్కిస్తారు దర్శకులు. ఇలా సినిమాల ప్రభావం ప్రేక్షకులపై చాలానే ఉంటుంది. యూత్ అయితే హీరో హీరోయిన్లను తెగ ఫాలో అవుతూ వాళ్లనే అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారు.