మన టాలీవుడ్ పరిశ్రమలో రోజు రోజుకి ఎంతోమంది ప్రతిభ కలిగిన నటీనటులు వస్తున్నారు. అయితే ఇందులో ప్రతి ఒక్కరూ సక్సెస్ కావడం చాలా కష్టం. అలా ఇండస్ట్రీకి వచ్చిన వారిలో ఒకరే విశ్వక్ సేన్. ఫలక్ నామా దాస్ మరియు హిట్ చిత్రాలతో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన నటన మరియు సంభాషణలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.