తెలుగు హీరోయిన్ అవికా గౌర్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ప్రస్తుతం ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈమె సినిమాలలో కాన ముందే తన చిన్న వయస్సులోనే బుల్లి తెరపై సందడి చేసింది. గతంలో చిన్నారి పెళ్లి కూతురు అనే ధారావాహిక సీరియల్ లో నటిచింది. ఈ సీరియల్ మా టీవిలో ప్రసారం కావడంతో. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈమెను బాగా గుర్తించుకున్నారు.