మాములుగా సినీ పరిశ్రమ అన్నాక ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరొక భాషలో రీమేక్ చేయడం తరచూ జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇప్పటికే మన తెలుగు హీరోలు ఎన్నో సినిమాలను రీమేక్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రస్తుతం కొంత మంది హీరోలు కొన్ని రీమేక్ సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు.