తెలుగు సినిమా చరిత్రలో కొందరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే అవి రికార్డులను తిరగ రాసుంటాయి కాబట్టి. ఇప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో కాంబినేషన్ లు ఉన్నప్పటికీ వీరి కాంబినేషన్ లో సినిమా అంటే...మాస్ ప్రేక్షకులకు పండగే. మరెవరు అనుకుంటున్నారా...ఆ కాంబినేషన్ మరెవ్వరిదో కాదు మన అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.