మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో క్యారక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇందులో ఎంతో కస్టపడి గొప్ప స్థాయికి వచ్చిన వారున్నారు. అలాగే ఎంత కష్టపడుతున్నా ఇంకా కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులో ఈమె ఏ వర్గానికి చెందినదో చెప్పలేము. ఆమె ప్రముఖ నటి సురేఖ వాణి. ఈమె తన సినీ జీవితంలో ఎన్నో వందల సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.