సినీ పరిశ్రమలో ఒకరికి మించిన నటులు ఒకరు పుట్టుకొస్తున్నారు. అలాంటి యువనటుల్లో ఒకరే హీరో కార్తికేయ. కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు సినిమాలు చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు ఈ పొడుగబ్బాయిని. కానీ ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 మూవీ చేశాడో అప్పటి నుండి కార్తికేయపై సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రత్యేకంగా యూత్ ఆడియన్స్ బాగా ప్లస్ అయ్యారు.