ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న భూతం డ్రగ్స్ అంశం. ఈ విషయం గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో, ఈ కేసుని విచారిస్తున్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ కోణం బయటపడింది. అప్పటి నుండి ఎవరో ఒకరు డ్రగ్స్ విషయంలో పట్టు బడుతూనే ఉన్నారు.