తాజాగా మార్చ్ 31న  పుట్టిన రోజు సందర్భంగా పవన్ ను ప్రత్యేకంగా కలిసాడు బర్త్ డే బాయ్ హరీష్ శంకర్. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే PSPK 28 మొదలు కానుంది. దీనికోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు పవన్.