వకీల్ సాబ్ విడుదల ఈ సందర్బంగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు.. తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కోసమే చేశానని.. సినిమా మెయిన్ పాయింట్ ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించే ఉంటుందని తెలిపారు