అషు రెడ్డి.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కేవలం ఓ టీ షర్ట్ మాత్రమే ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె తొడలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అషు రెడ్డి తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.