అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు ఆయన. సాధారణమైన వ్యక్తి తన ప్రతిభ పట్టుదల వలన నేడు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అంతేకాదు గడిచిన జీవితాన్ని ఏమాత్రం మర్చిపోకుండా... అప్పట్లో తనకు అండదండగా నిలిచినా వ్యక్తులను అందర్నీ గుర్తు పెట్టుకొని ఇప్పటికీ వారితో సన్నిహితంగా ఉంటూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు ఆ హీరో. అగ్ర స్థాయిలో ఉన్నప్పటికీ తన చూపు ఎప్పుడూ నేల పైనే ఉంటుంది.