ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు దేవి శ్రీ ప్రసాద్, మరొకరు తమన్. దేవి శ్రీ ప్రసాద్ ఎప్పట్నుంచో తన క్రేజ్ ను అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు... అయితే తమన్ మాత్రం ఈ మధ్య కాలంలో హిట్ ట్రాక్ అందుకొని వరుస అవకాశాలతో బిజీగా దూసుకుపోతున్నారు.