బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి పరిచయం అక్కర్లేదు., వాస్తవంగా ఈమె బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ అయినప్పటికీ ఈమె యొక్క వివాదాస్పద ప్రవర్తనతో తెలుగింట కూడా అందరికీ పరిచయమయింది. అయితే బాలీవుడ్ లో ఈమెకు స్నేహితులకన్నా శత్రువుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈమె ఎప్పుడూ అందరిపైనా ఫైర్ అవుతూ ఉంటుంది. దీనికి ఇండస్ట్రీలో మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు.