అద్భుత నటనతో గుర్తింపు తెచ్చుకున్న ..హీరోయిన్ అదితిరావ్ 17 సంవత్సరాలకే పెళ్లి అయ్యింది. సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడితే ప్రేమలో పడింది. అతడితో కొన్నాళ్లు ప్రేమలో గడిపింది. 2009లో మిశ్రాని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి చాలా కాలం నిలవలేదు. కేవలం నాలుగు ఏండ్లకే అతడితో విడాకులు తీసుకుంది..