చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా... తన సాయం కోరితే ముందుకొస్తారు రామ్ చరణ్. ఇప్పుడు ఇలాంటి సాయం ఒకటి చేసి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు రామ్ చరణ్. రమణ్ హీరోగా, ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం". వర్ష విశ్వనాథ్.. ప్రియాంక.. పావని.. అంకితలు ఈ సినిమాలో హీరోయిన్ లు గా చేశారు. రిలీజ్ సిద్ధంగా ఉంది.