టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు శ్రీనివాస్. హిట్లు, ఫ్లాప్ లు అన్న విషయం పక్కన పెట్టి... వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటారు హీరో. సినిమా బ్యాగ్రౌండ్ ఉండి, టాలెంట్ మెండు గా ఉన్నా, తన కెరీర్ లో ఇంకా ఒక మంచి హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు.