సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచానికి మరో రూపం లాంటిది. ఇక్కడ మన ఫేమ్ ఉన్నంత కాలమే మన అజమాయిషీ చెల్లుతుంది. సినిమా ప్రపంచంలో ఎన్నో వివాదాలు ఉంటాయి. అన్నింటినీ దాటుకుని ముందు వెళ్లగలిగితేనే ప్రేక్షకలోకం మనకు నీరాజనాలు పడుతుంది. కొని సార్లు మనము ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.