గతంలో బాలీవుడ్ లో మొట్టమొదటి స్వలింగ సంపర్క జంటగా సంచలనం సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచారు.. దర్శకుడు అపూర్వ అస్రానీ మరియు సంగీత దర్శకుడు సిద్ధాంత్ పిల్లై. అన్ని అవాంతరాలు దాటుకుని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ ధైర్యంగా నిలబడ్డారు వీరిద్దరు. అయితే ఇప్పుడు మేమిద్దరం విడిపోతున్నానంటూ సంచలన వార్తను ప్రకటించారు.