టీజి ప్రసాద్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ స్థాపించి, దానిపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్ చుట్టూ ఈ రూమర్ తిరుగుతోంది.విశ్వప్రసాద్ కు ఓ పెద్ద జాతీయ పార్టీ నుంచి ఆర్థిక సహకారం అందేలా ఉందని, ఆ పార్టీ ప్రోద్బలంతోనే ఆయన న్యూస్ ఛానల్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు..