టాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా అనంతరం వరుస సినిమాలను విడుదల చేస్తూ సంతోషంగా ఉంది. కానీ కళామతల్లి సంతోషంగా ఉండడం కరోనాకు ఇష్టం లేదేమో మళ్ళీ తన హవాను భారీ స్థాయిలో చూపిస్తోంది. కరోనా ముందు ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు షూటింగులతో బిజీగా ఉన్నాయి. జనవరి నుండి విడుదలయిన అన్ని సినిమాలను ప్రేక్షకులు కారొనను సైతం లెక్క చేయకుండా ఆదరిస్తున్నారు.