చిన్నారి పెళ్లి కూతురిగా బుల్లితెరపై పరిచయమైన బాలీవుడ్ అమ్మాయి అవికా గోర్... ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ చిత్రంలో తన అందంతో అమాయకమైన అభినయంతో యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగింది.