ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె... తరచూ న్యూస్ లో హైలెట్ గా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా ముక్కుసూటిగా ప్రశ్నించే ఈమె పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈమెకు జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే.