సాధారణంగా సినిమాల్లోకి రావాలనుకునే యువకులు... ఎక్కువగా గ్లామర్ పాత్రలో కనిపించాలని కోరుకుంటుంటారు. అలా స్టార్ హీరోలు అయిపోయి మంచి పాపులారిటీ తెచ్చుకోవాలి అన్నది వారి ఉద్దేశ్యం. అయితే అందుకు భిన్నంగా నటులు కొందరుంటారు. వాళ్లకి సినిమా అంటే పాషన్.