ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చూస్తే బ్యాక్ టు గోల్డెన్ డేస్ అంటోంది కరోనా సెకండ్ వేవ్. ఒకప్పట్లో ఓ సినిమాకి 365 రోజుల్లో వచ్చే కలెక్షన్స్ ని మూడు నాలుగు రోజుల్లో సంపాందించేయాలని పరుగులు తీస్తున్నారు మన సినిమా దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఈ పద్దతికి కళ్లెం వేసి పాత రోజులను గుర్తు చేసుకొనేలా చేస్తోంది కరోనా వైరస్.