మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అంటే సాధారణ ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. ఈ అసోసియేషన్ లో జరిగే అంతర్గత వివాదాల గురించి తెలిసిందే. మరీ గత ఎన్నికల్లో నరేష్ ఆ తరువాత నరేష్ వర్గం మరియు జీవిత వర్గం మధ్యన ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది. ఈ వివాదాలు తరచూ జరుగుతూ ఉండడంతోనే ప్రేక్షకులకు ఎక్కువగా మా గురించి తెలిసిందని చెప్పుకోవచ్చు.