ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాల షూటింగులతో బిజీ గా ఉన్నాడు. ఒకటి తన తండ్రితో నటిస్తున్న ఆచార్య మూవీ కాగా, మరొకటి దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ... ఇవి రెండూ సెట్ మీద ఉండగానే మరో మూవీ ప్రకటించేశాడు. ఈ మూవీ ఒక కొత్త కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతోంది.