రామ్ గోపాల్ వర్మ గురించి మన భారతదేశంలో ఒక సుపరిచిత డైరెక్టర్ గా అందరికీ తెలుసు. ఈయన వివాదాలతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. నిత్యం ఏదో ఒక వార్తతో ప్రేక్షకుల ఆలోచనల్లో తిరుగుతూనే ఉంటాడు. ఆర్జీవి సినీ జీవితంలో ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించాడు. ఆర్జీవి దశాబ్దం ముందు నుండి తీస్తున్న సినిమాలు ఏవీ హిట్ కావడం లేదు.