ప్రస్తుతం ఈ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ హీరో ఎవరంటే.....ఎక్కువగా వినిపించే పేరు తడుముకోకుండా అందరు చెప్పే పేరు సోను సూద్. రీల్ సినిమాలో విలన్ గా నటించే ఈ నటుడు రియల్ లైఫ్ లో హీరోగా జనాల మదిలో చోటు సంపాందించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇతను బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.