తమిళ సూపర్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో అతి చిన్నవయసులోనే తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని స్టార్ హీరో స్థాయిలో ఉన్నాడు. ఈ టాలెంటెడ్ హీరో తమిళ కథానాయకుడు అయినప్పటికీ ఇక్కడ తన చిత్రాలతో టాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు ధనుష్ నటనకు ఫిదా అయ్యి తన ఫ్యాన్స్ గా మారిపోయారు.