ఓ వైపు లోక నాయకుడు కమల్ హాసన్, మరో వైపు ఇండియన్ సూపర్ స్టార్ రజినికాంత్. ఇద్దరూ కూడా మన దేశం గర్వించ దగ్గ ప్రముఖ నటులే. ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టు కున్న కథానాయకులు. యాక్షన్ కి యాక్షన్..డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, భారీ చిత్రాలు ఇలా ఎవరికి వారే గ్రేట్, అయితే ఈ ఇరువురు దిగ్గజాలు ఇన్నాళ్ళకి మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నారట.