టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున నుండి తాజాగా విడుదలైన చిత్రం వైల్డ్ డాగ్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఎన్ఐఎ అధికారి విక్రమ్ వర్మగా కనిపించారు. ఎన్ఐ0ఏ బృందం సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా ఉగ్రవాదులను పట్టుకునే నేపథ్యంలో వైల్డ్ డాగ్ కథ సాగుతుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.