ఎఫ్ 2, వెంకీ మామ లాంటి చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం నారప్ప. తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ మూవీ కి ఇది రీమేక్. ఇది వెంకీ 74వ సినిమా అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా.. నారప్ప మూవీ పోస్టర్ లో వెంకీ మాస్ లుక్ తో అలరించారు.