మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తరువాత డైరెక్టర్ అయినవారున్నారు...అలాగే హీరోలుగా మారిన వారు ఉన్నారు. అయితే కొంత మంది హీరోలుగా స్థిరపడ్డారు. కానీ కొందరికి హీరోగా కలిసి రాక, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు కమెడియన్ గా, విలన్ గా చేసుకుంటూ పోతున్నారు