పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు అస్సలు ఉండరు. ఎందుకంటే కోట్లమంది ప్రజలకు పవన్ అంటే ఆరాధ్య దైవం. ఆయన సినిమా వస్తే...థియేటర్స్ దగ్గర టిక్కెట్ల కోసం క్యూ కడతారు. సినిమా ఎలా ఉన్నా అభిమానంతో దానిని సూపర్ హిట్ చేస్తారు.