కరోనా టైంలో కూడా వకీల్ సాబ్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ప్రేక్షకులు ఈ మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చారంటూ అభిమానులు ఆనందంతో కేరింతలు వేస్తున్నారు. అయితే థియేటర్లలో రాబోతున్న తదుపరి చిత్రం ఏదన్న ప్రశ్న అందరిలోనూ మొదలయింది.