పెళ్లయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు సమంత. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఈమె వైవిధ్య భరిత చిత్రాలు ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాగా ప్రస్తుతం తాజా ప్రాజెక్టు శాకుంతలం. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.