ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు చర్చకు రావడానికి కారణం ఏమిటంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో వైపు జగన్ అభిమానులు ఇద్దరికి మధ్యన...వకీల్ సాబ్ సినిమాకి సంబంధించి ఘర్షణ మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అభిమానులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి.