కరోనా అనంతరం తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతోంది. సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు సైతం ఇంత కాలం థియేటర్లో సినిమా చూడనందుకు ఒక్కసారిగా సినిమాలను చూడడానికి హోరుగా పోటెత్తుతున్నారు. దీనితో కలెక్షన్ లు భారీగా వస్తున్నాయి.