ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే... దాని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది. తెరపైన కనిపించే హీరో హీరోయిన్లు నటీనటులు మాత్రమే కాకుండా.... దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇలా ఎంతోమంది ఆ సినిమాను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడానికి కష్టపడతారు. అందులోనూ భారీ ప్రాజెక్టులకు అయితే భారీ తారాగణాన్నే ఎంచుకుంటారు నిర్మాతలు.