మాస్ మహారాజ రవితేజ... స్వయంకృషితో పట్టుదలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి హీరోగా ఎదిగాడు. ఇక అప్పటి నుండి తనదైన శైలిలో నటిస్తూ మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఈ మధ్య కాలంలో కాస్త వెనుక పడ్డాడు.