ఈ మద్యే కాస్త కరోనా ప్రభావం తగ్గడంతో మళ్ళీ థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ తీవ్రత తగ్గడంతో సినిమాలు విడుదల చేశారు. ఈ కరోనా కొనసాగుతున్నసమయంలోనే జాంబీ రెడ్డి, జాతిరత్నాలు, ఉప్పెన, క్రాక్ వంటి సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.