బుల్లి తెరలో మంచి ఫామ్ లో దోసుకు వెళ్తున్న వారిలో అనసూయ, శ్రీముఖి, రష్మీ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాత ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి. బుల్లి తెరపై యాంకర్లు గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మలు ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచారు.